Harish Rao: విద్యాశాఖ మంత్రిగా సీఎం విఫలమయ్యారు
Harish Rao: విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు.
Harish Rao: విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఓయూ లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని ఆరోపించారు. ఉస్మానియాకు 1000కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం..విద్యార్థులకు కనీసం ఒక్కపూట మంచి భోజనం పెట్టకపోవడం సిగ్గు చేటన్నారు. ఓయూ పర్యవేక్షణలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోందని హరీష్‌రావు ట్వీట్ చేశారు.