Gurunath Reddy: రేవంత్ సీఎం కావడంతో.. విద్యా, ఉపాధి, సాగునీరు ఏర్పాటు జరుగుతుంది
Gurunath Reddy: రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపడితే.. కొడంగల్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది
Gurunath Reddy: రేవంత్ సీఎం కావడంతో.. విద్యా, ఉపాధి, సాగునీరు ఏర్పాటు జరుగుతుంది
Gurunath Reddy: కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే రేవంత్ సీఎం అవుతారని ప్రజల్లో చైతన్యం నింపానని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపడితే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొడంగల్ అభివృద్ధిలో చివరిస్థానంలో ఉందన్నారు. రేవంత్ సీఎం కావడంతో విద్యా, ఉపాధి, సాగునీరు ఏర్పాటు జరుగుతాయని అంటున్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి.