Hyderabad: నగరంలో గన్ మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
Hyderabad: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటుచేసుకుంది.
Hyderabad: నగరంలో గన్ మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
Hyderabad: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. అంబర్ పేట సీపీఎల్‌లో తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ భుజానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.