Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి

Hyderabad: కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలో పేలిన తుపాకీ

Update: 2023-08-23 02:44 GMT

Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌ మృతి

Hyderabad: హైదరాబాద్‌ హుస్సేనీఆలంలో గన్‌ మిస్‌ఫైర్ కలకలం సృష్టి్స్తోంది. కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలో తుపాకీ పేలడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భూపతి శ్రీకాంత్‌ను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News