Hyderabad: శామీర్‌పేటలో భర్తపై.. భార్య ప్రియుడి కాల్పులు
Hyderabad: ఎయిర్ గన్‌తో మనోజ్ కుమార్ కాల్పులు
Hyderabad: శామీర్‌పేటలో భర్తపై.. భార్య ప్రియుడి కాల్పులు
Hyderabad: రంగారెడ్డి జిల్లాశామీర్పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సిద్ధార్ధ్ దాస్ అనే వ్యక్తిపై సీరియల్ నటుడు మనోజ్ కుమార్ కాల్పులు జరిపాడు. దీంతో సిద్దార్థ్‌కు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భార్యకు సిద్ధార్థ్‌తో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మనోజ్ ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.