అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గవర్నర్ తమిళసై
Tamilisai Soundararajan: అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నతమిళసై
అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గవర్నర్ తమిళసై
Tamilisai Soundararajan: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమన్నారు. అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తోందన్నారు.