Telangana: ఆర్టీసీ బిల్లులో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ
Telangana: పెన్షన్, తదితర ప్రయోజనాల ఇస్తారా అని వివరణ కోరిన గవర్నర్
Telangana: ఆర్టీసీ బిల్లులో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ
Telangana: ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కోరిన వివరణలు పంపింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ అడిగిన అంశాలపై వివరణను ఇచ్చింది. ఆర్టీసీ బిల్లుపై 5 సందేహాలు ఉన్నాయని.. వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలపై వివరాలు కావాలన్నారు. ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు అడిగారు. దీంతో గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చింది ప్రభుత్వం.