Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ సీజ్

Gold Seize: 472.8 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

Update: 2021-11-30 05:40 GMT
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టివేత (ఫైల్ ఇమేజ్)

Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 472.8 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గౌహతి నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని గుర్తించారు. పేస్ట్ రూపంలో గోల్డ్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. బంగారం విలువ 23.33 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News