Godavari Express: ఘట్‌కేసర్ సమీపంలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

Godavari Express: విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన

Update: 2023-02-15 01:53 GMT

Godavari Express: ఘట్‌కేసర్ సమీపంలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

Godavari Express: గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఘట్‌కేసర్ N.F.C నగర్ దగ్గర గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్‌, ఘట్‌కేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News