Dalita Bandhu: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు జీవో జారీ
Dalita Bandhu: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా దళిత బంధు పథకం
హుజురాబాద్ లో దళిత బంధు అమలుకు జీఓ జారీ (ఫైల్ ఇమేజ్)
Dalita Bandhu: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 500 కోట్లు విడుదల చేస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. మొన్న సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు 7.6కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసింది.