GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో గందరగోళం

GHMC Council Meeting: ఉప్పల్‌లో మేయర్‌ను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంపై.. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

Update: 2022-12-24 07:07 GMT

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో గందరగోళం

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఉప్పల్ లో మేయర్ ను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. బీజేపీ ఆందోళన చేపట్టింది. కార్పొరేటర్లపై ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారంటూ మేయర్ పోడియాన్ని బీజేపీ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ మండిపడ్డారు.

Tags:    

Similar News