GHMC Council Meeting: నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

GHMC Council Meeting Today: నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

Update: 2025-12-16 05:52 GMT

GHMC Council Meeting Today: నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. డీలిమిటేషన్‌పై కార్పొరేటర్ల నుంచి అభ్యంతరాలు, సలహాలను మేయర్ స్వీకరించనున్నారు. ఇప్పటికే డీలిమిటేషన్‌పై పార్టీల నుంచి 2 వేల అభ్యంతరాలను తీసుకున్నారు. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్షం మధ్య వాడీ వేడిగా చర్చలు జరగనున్నాయి. సమావేశం అనంతరం ప్రభుత్వానికి నివేదికను అధికారులు అందించనున్నారు. 

Tags:    

Similar News