GHMC Meeting: ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
GHMC Meeting: మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం
GHMC Meeting: ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
GHMC Meeting: ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమైయ్యాయి. కుక్కల నియంత్రణ,మౌనిక మృతి, కలుషిత నీటిపై విపక్షాలు గళమెత్తనున్నాయి.దాదాపు 70 ప్రశ్నలను ఇప్పటికే ప్రతిపక్షాలు మేయర్‌కు పంపించాయి.