జీహెచ్ఎంసీ కమిషనర్ వాహనంపై భారీగా చలాన్లు

Update: 2019-06-27 14:38 GMT

జీహెచ్ఎంసీ కమిషనర్‌ కారుపై సైబరాబాద్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. 2018 ఆగస్టు నుంచి 2019 ఏప్రిల్ వరకు మొత్తం ఆరు చలాన్లు పెండింగ్ ఉన్నాయి. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు సైబరాబాద్ పరిధిలో ఐదు, రాచకొండ పరిధిలో మరో చలాన్ విధించారు. ఆరు చలాన్లకు మొత్తం 6వేల 210 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంది.

 

Tags:    

Similar News