మంత్రి గంగుల కమలాకర్‌కి తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన వేదిక.. కిందపడ్డ మంత్రి, కార్యకర్తలు..
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కి ప్రమాదం తప్పింది.
మంత్రి గంగుల కమలాకర్‌కి తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన వేదిక.. కిందపడ్డ మంత్రి, కార్యకర్తలు..
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కి ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. వేదికపైకి ఎక్కారు. అయితే ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో.. మంత్రి సహా కార్యకర్తలు కూడా కిందపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు చిన్న గాయమే అయిందన్న మంత్రి... జడ్పీటీసీకి కాలు విరిగినట్లు తెలుస్తుందని చెప్పారు. వేదికపై జనం ఎక్కువ కావడంతోనే కూలినట్టు స్థానికులు చెబుతున్నారు.