Gadwal Vijayalakshmi: నేనేదో కుక్కను కరమన్నట్లు కామెంట్లు చేశారు
Gadwal Vijayalakshmi: బాలుడిపై కుక్క దాడి ఘటనపై నాపై విమర్శలు చేశారు
Gadwal Vijayalakshmi: నేనేదో కుక్కను కరమన్నట్లు కామెంట్లు చేశారు
Gadwal Vijayalakshmi: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. బీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. ఇటీవల బాలుడిపై కుక్క దాడి ఘటనలో తనపై విమర్శలు చేశారని..తనదో కుక్కను కరమన్నట్లు కామెంట్లు చేశారని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.