Gadari Kishore: తెలంగాణలో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమైంది
Gadari Kishore: ఈసారి కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పి .. ప్రజలు బీఆర్ఎస్‌కే మూడోసారి హ్యాట్రిక్ విజయం అందిస్తారు
Gadari Kishore: తెలంగాణలో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమైంది
Gadari Kishore: కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లని తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. అర్వపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పోరాడి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని...తెలంగాణలో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్‌లో గెలవకముందే పథకాలు పోతాయని... రైతుబంధు 24 గంటల కరెంట్‌పై అగ్రనేతలు మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. ఈసారి కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పి....బీఆర్ఎస్‌కే మూడోసారి హ్యాట్రిక్ విజయం అందిస్తారంటున్న తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్.