Hyderabad: చికెన్, గుడ్లు ఫ్రీ..ఎగబడ్డ జనం
Hyderabad: చికెన్, గుడ్లు తింటే బర్డ్ ప్ల్యూ రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు హైదరాబాద్ ఉప్పల్ లో వివిధ ప్రాంతాల్లో చికెన్, ఎగ్ వంటల మేళా నిర్వహించారు.
Hyderabad: చికెన్, గుడ్లు తింటే బర్డ్ ప్ల్యూ రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు హైదరాబాద్ ఉప్పల్ లో వివిధ ప్రాంతాల్లో చికెన్, ఎగ్ వంటల మేళా నిర్వహించారు. బర్డ్ ప్ల్యూ ప్రచారాన్ని పటాపంచలు చేయడానికి చికెన్, ఎగ్స్ తో తయారు చేసిన వంటలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ ఫ్రై తినడం కోసం ప్రజలు ఎగబడ్డారు. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు చికెన్, ఎగ్ మేళా నిర్వహించామని చెబుతున్నారు. ప్రజల్లో అపోహను తొలగించడం కోసమే నిర్వహించిన ఎగ్ మేళాకు ప్రజలు భారీగా తరలివచ్చారు.