JC Diwakar Reddy: గోదావరి జలాలతోనే సీమ అభివృద్ధి సాధ్యం
JC Diwakar Reddy: నీటిని ఒడిసిపట్టడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు
JC Diwakar Reddy: గోదావరి జలాలతోనే సీమ అభివృద్ధి సాధ్యం
JC Diwakar Reddy: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రాంత అభివృద్ధి జరగాలంటే నీళ్లు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ నీటిని ఒడిసిపట్టారని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఎండిపోతుందని... గోదావరి జలాలతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దాని కోసం రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.