Kadiyam Srihari: గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం
Kadiyam Srihari: తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని .. గవర్నర్ చెప్పడం సరికాదు
Kadiyam Srihari: గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం
Kadiyam Srihari: గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తధనం ఏమిలేదన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉందని ఆయన మండిపడ్డారు.