Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్ట్

Phone Tapping Case: ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

Update: 2024-03-29 02:11 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్ట్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఇవాళ ఉదయం రాధాకిషన్‌రావును కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. ప్రణీత్‌రావుతో కలిసి వ్యాపారులను..బెదిరించినట్టు రాధాకిషన్‌రావుపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాధాకిషన్‌రావు అరెస్టు చేశారు.

Tags:    

Similar News