Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
Shamshabad: దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి అరెస్ట్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ (ఫైల్ ఇమేజ్)
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ నుంచి EY-275 విమానంలో హైదరాబాద్ వచ్చిన అలియా భాను అనే వ్యక్తిని CISF సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.