Wanaparthy: కలుషిత ఆహారం తిని .. విద్యార్థినులకు అస్వస్థత
Wanaparthy: ఆస్పత్రిపాలైన విద్యార్థులు
Wanaparthy: కలుషిత ఆహారం తిని .. విద్యార్థినులకు అస్వస్థత
Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింత కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో రాత్రి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థులకు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతోవారిని ఆస్పత్రికి తరలించారు. రాత్రి భోజనం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.