గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari: 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Update: 2023-07-20 10:47 GMT

గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరిన నేపథ్యంలో..భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది..

Tags:    

Similar News