దీపావళి వేడుకల బాణాసంచా ప్రభావంతో అగ్నిప్రమాదం
Fire Accident: చెలరేగిన మంటల్లో పూర్తిగా కాలిపోయిన పశువుల కొట్టం
దీపావళి వేడుకల బాణాసంచా ప్రభావంతో అగ్నిప్రమాదం
Fire Accident: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలో దీపావళి సందర్భంగా బాణాసంచా ప్రభావంతో పశువుల కొట్టానికి నిప్పంటుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో కొట్టం పూర్తిగా కాలిపోయింది.