Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం...1600 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి

Khammam రూ.50 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా

Update: 2023-06-10 10:00 GMT

Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం...1600 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి

Khammam: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి బస్తాలకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 16 వందల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది..

Tags:    

Similar News