Nirmala Sitharaman: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్
Nirmala Sitaraman: రేషన్‌లో కేంద్రం వాటా ఎంత అని కలెక్టర్‌ను ప్రశ్నించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్
Nirmala Sitaraman: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌లో కేంద్రం వాటా ఎంత అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కలెక్టర్ తనకు తెలియదు అని సమాధానం చెప్పడంతో నిర్మలాసీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటలో తెలుసుకుని చెప్పాలని కలెక్టర్‌కు నిర్మలా సీతారామన్ ఆదేశించారు. పేదలకందించే రేషన్‌పై కిలోకు 35 రూపాయలు కేటాయిస్తున్నామని.. అందులో కేంద్రం వాటా 29 రూపాయలుంటే... రాష్ట్రం వాటా కేవలం 5 రూపాయలన్నారు. అలాంటప్పుడు రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు లేదని కలెక్టర్‌ను ప్రశ్నించారు.