Bodhan: బక్రీద్ వేడుకల్లో ఓ తండ్రి ఆవేదన.. జైల్లో ఉన్న తన కొడుకును వదిలేయాలని..

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ తండ్రి ఆవేదన కలచివేసింది.

Update: 2023-06-29 09:02 GMT

Bodhan: బక్రీద్ వేడుకల్లో ఓ తండ్రి ఆవేదన.. జైల్లో ఉన్న తన కొడుకును వదిలేయాలని..

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ తండ్రి ఆవేదన కలచివేసింది. జైల్లో ఉన్న తన కొడుకులను వదిలేయాలని ఈద్గా వద్ద బక్రీద్ వేడుకల్లో ఓ తండ్రి వేడుకున్నాడు. ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు అల్తాఫ్, నవీద్‌లపై ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించారని సభలో తన ఆవేదన వ్యక్తం చేశాడు వారి తండ్రి. కొడుకులు అభివృద్ధిని ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టాడన్నారు.

Tags:    

Similar News