Kamareddy: మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
Kamareddy: కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన
Kamareddy: మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
Kamareddy: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొని ముందుకు వెళ్లారు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు.