Ponnam Prabhakar: తెలంగాణలో మూడు దఫాలుగా రైతు రుణమాఫీ
Ponnam Prabhakar: ఆర్థిక ఇబ్బందులున్నా సమర్థతతో గొప్ప నిర్ణయం తీసుకున్నాం
Ponnam Prabhakar: తెలంగాణలో మూడు దఫాలుగా రైతు రుణమాఫీ
Ponnam Prabhakar: తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడమనేది చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సమర్థతతో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రైతాంగానికి మంచి జరుగుతుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ.. విమర్శించకండని హెచ్చరించారు పొన్నం.