Bhadrachalam: భద్రాలచలం దగ్గర పడిపోయిన గోదావరి నీటిమట్టం..
Bhadrachalam: గత ఏడాది జులై నెలలో 71.3 అడుగుల మేర ప్రవహించిన గోదావరి
Bhadrachalam: భద్రాలచలం దగ్గర పడిపోయిన గోదావరి నీటిమట్టం..
Bhadrachalam: భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం దారుణంగా పడిపోవడంతోఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి గతేడాది ఇదే నెలలో భద్రాచలం దగ్గర గోదావరి 71.3 అడుగుల మేర ప్రవహించింది. అయితే, ఈ ఏడాది వర్షలు లేక గోదావరిలో ఇసుకమేటలు దర్శనమిస్తున్నాయి.