CP Mahesh Bhagwat: రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేరుతో ఫేక్ వాట్సప్
CP Mahesh Bhagwat: సామాన్యులను బురిడీ కొట్టించే కేటుగాళ్లు ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లతోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
CP Mahesh Bhagwat: రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేరుతో ఫేక్ వాట్సప్
CP Mahesh Bhagwat: సామాన్యులను బురిడీ కొట్టించే కేటుగాళ్లు ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లతోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు కాదేదీ అనర్హమన్నట్లు కేటుగాళ్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేరుతో ఫేట్ వాట్సప్ వెలుగులోకి వచ్చింది. విషయం గుర్తించిన మహేశ్ భగవత్ స్పందించారు. ఫేక్ వాట్సప్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవ్వరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి