గాంధీ ఆస్పత్రిలో నకిలీ వైద్యుడు కలకలం

Update: 2020-02-06 11:52 GMT
గాంధీ ఆస్పత్రిలో నకిలీ వైద్యుడు కలకలం

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో నకిలీ డాక్టర్‌ కలకలం సృష్టించాడు. ఎవరికీ తెలియకుండా ఐదు నెలల పాటు గాంధీ ఆస్పత్రిలో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. ముంబైకి చెందిన నకిలీ డాక్టర్‌ సుప్రజిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రోజుకో మాట మారుస్తూ వార్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గాంధీ సూపరింటెండెంట్‌ చెప్పారు.


Full View

 

Tags:    

Similar News