CI Nageswara Rao Case: నేటితో ముగియనున్న మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ
*ఐదోరోజు పలుకోణాల్లో విచారించనున్న పోలీసులు.. కస్టడీ కన్ఫేషన్ రికార్డ్ చేయన్న పోలీసులు
CI Nageswara Rao: నేటితో ముగియనున్న మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ
CI Nageswara Rao Case : అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఐదో రోజు విచారణలో భాగంగా పోలీసులు నాగేశ్వరరావు కస్టడి కన్ఫేషన్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన అధికారులు ఈరోజు కస్టడీ ముగిసిన వెంటనే ఆయనను హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆదారాలు సేకరించిన కస్టడీ కన్ఫెషన్ రిపోర్ట్ కీలకం కానుంది.