Etela Rajender: రేవంత్ ప్రమాణం సవాల్‌పై స్పందించిన ఈటల

Etela Rajender: నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు

Update: 2023-04-22 13:09 GMT

Etela Rajender: రేవంత్ ప్రమాణం సవాల్‌పై స్పందించిన ఈటల

Etela Rajender: టీ.పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ప్రమాణం సవాల్‌ పై స్పందించారు ఈటల. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడినట్లు తెలిపారు ఈటల. ఓ పొలిటికల్ లీడర్ కు కావాల్సింది కాన్ఫిడెంట్‌. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. అమ్మతోడు.. అయ్యతోడు ఇదేమి కల్చర్. ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు అని తెలిపారాయన.

Tags:    

Similar News