Etela Rajender: తెలంగాణ సొమ్మును ‎ఇతర రాష్ట్రాల రైతులకు పంచుతున్నారు.. రాష్ట్ర రైతులను మాత్రం పట్టించుకోవడంలే

Etela Rajender: తెలంగాణ ‎ఇతర రాష్ట్రాలకు మోడల్ కాబోతుందని ప్రగల్బాలు పలుకుతున్నారు

Update: 2023-08-25 06:55 GMT

Etela Rajender: తెలంగాణ సొమ్మును ‎ఇతర రాష్ట్రాల రైతులకు పంచుతున్నారు.. రాష్ట్ర రైతులను మాత్రం పట్టించుకోవడంలే

Etela Rajender: ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో సీఎం కేసీఆర్ మరోసారి మోసానికి తెరలేపారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ‎ఈటల రాజేందర్. దేశానికి తెలంగాణ మోడల్ కాబోతోందని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు ‎ఈటల. తెలంగాణ సొమ్ము తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారని కానీ, తెలంగాణ రైతులను మాత్రం పట్టించుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు మాత్రమే సర్వరోగ నివారిణి అన్నట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా ‎ఇవ్వడంలేదని ఆరోపించారు ఈటల.

Tags:    

Similar News