Etela Rajender: మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు
Etela Rajender: కేసీఆర్ పాలనపై అన్ని వర్గాలు విసిగి పోయారు
Etela Rajender: మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు
Etela Rajender: మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపన్నారు ఎమ్మెల్యే రాజేందర్. కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగి వేశారన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. 4కోట్ల మందికి మేలు చేయని కేసీఆర్... దేశాన్ని ఏలుతా అని.. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాడంటున్నాడని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.