Viveka Murder Case: ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్న నిందితుడు ఎర్రగంగిరెడ్డి
Viveka Murder Case: సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన వికాస్‌సింగ్
Viveka Murder Case: ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్న నిందితుడు ఎర్రగంగిరెడ్డి
Viveka Murder Case: వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ సీబీఐ విచారణకు నిందితుడు ఎర్రగంగిరెడ్డి విచారణకు హాజరుకానున్నారు. నూతన సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వికాస్‌సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా వికాస్‌సింగ్ ముందు విచారణకు ఎర్రగంగిరెడ్డి హాజరుగానున్నారు. ఎర్రగంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని..ఇప్పటికే తెలంగాణ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. గత విచారణలోనే నిందితుడు ఎర్రగంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసును మొదటిసారి సీబీఐ ఎస్పీ వికాస్‌సింగ్ విచారణ చేయనున్నారు.