Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

* పార్టీ గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

Update: 2021-10-14 08:23 GMT

హుజురాబాద్ (ఫైల్ ఫోటో)

Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది ఈసీ. నిన్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసేపటి క్రితమే అభ్యర్థులకు పార్టీ గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది ఈసీ.

Tags:    

Similar News