Indrakaran Reddy: ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పథకాల గురించి వివరించిన ఐకే రెడ్డి
Indrakaran Reddy: వచ్చే నెల 2న నిర్మల్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది
Indrakaran Reddy: ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పథకాల గురించి వివరించిన ఐకే రెడ్డి
Indrakaran Reddy: నిర్మల్ జిల్లా బంగల్‌పేట్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే నెల 2న నిర్మల్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు .