ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

ED Raids: నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా కొనసాగుతున్న సాంబశివరావు

Update: 2023-08-01 03:56 GMT

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురు ఇండ్లలో సోదాలు చేస్తోంది ఈడీ. 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News