MLC Kavitha: ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
MLC Kavitha: పిటిషన్‌లో పేర్కొన్న కవిత తరపు న్యాయవాది
MLC Kavitha: ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
MLC Kavitha: సుప్రీం కోర్టులో కవిత రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ.. పిటీషన్‌లో పేర్కొన్నారు కవిత తరపు న్యాయవాది. కాగా.. మనీలాండరింగ్ కేసులో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.