ఇవాళ మునుగోడు ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ
Munugode: మ. 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ఇవాళ మునుగోడు ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ
Munugode: మునుగోడు ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 130 నామినేషన్ల పరిశీలన తర్వాత 47 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం 83 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేనషన్ల ఉప సంహరణకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.