OU - Drugs Awareness Walk: ఓయూలో డ్రగ్స్ అవేర్‌నెస్ వాక్

OU - Drugs Awareness Walk: స్వచ్ఛ హైదరాబాద్ - గంజాయి రహిత హైదరాబాద్‌ నినాదంతో..

Update: 2021-10-24 07:42 GMT

OU - Drugs Awareness Walk: ఓయూలో డ్రగ్స్ అవేర్‌నెస్ వాక్

OU - Drugs Awareness Walk: ఓయూలో హైదరాబాద్‌ పోలీసులు డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ వాక్‌ నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్‌-గంజాయి రహిత హైదరాబాద్‌ నినాదంతో యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకూడదన్నారు సీపీ అంజనీ కుమార్‌. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాంటూ విద్యార్థులకు సూచనలు చేశారు.

Tags:    

Similar News