Drugs: నార్సింగి పరిధిలో డ్రగ్స్ పట్టివేత
Drugs: హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ పోలీసులు సీజ్ చేశారు.
Drugs: నార్సింగి పరిధిలో డ్రగ్స్ పట్టివేత
Drugs: హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 4.5 గ్రాముల హెరాయిన్ పోలీసులు సీజ్ చేశారు. మైహోమ్ అవతార్ లేబర్ క్యాంప్ వద్ద హెరాయిన్..విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎస్ఓటి టీం పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్‌కు హెరాయిన్ స్మగ్లింగ్. వెస్ట్ బెంగాల్‌కు చెందిన దాల్మియా, లక్కన్ బర్మాలను అరెస్ట్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.