Arvind Dharmapuri: నిజామాబాద్ 38వ డివిజన్‌లో బీజేపీ డోర్ టు డోర్ ప్రచారం
Arvind Dharmapuri: ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: నిజామాబాద్ 38వ డివిజన్‌లో బీజేపీ డోర్ టు డోర్ ప్రచారం
Arvind Dharmapuri: నిజామాబాద్ నగరంలో 38 డివిజన్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ.. నిజామాబాద్ జిల్లాలో రైతులకు పసుపు మద్దతు ధర ఇకపై పెరుగుతూనే ఉంటుందని.. త్వరలోనే పసుపుబోర్డ్ ఏర్పాటు అవుతుందని.. హామీ ఇచ్చారు. రైతులకు అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.