Sridhar Babu: మరో ఢిల్లీగా హైదరాబాద్‌ మారొద్దనే హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నాం

Sridhar Babu: హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్‌బాబు.

Update: 2026-01-06 10:01 GMT

Sridhar Babu: హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. అందులో ఎదో మతలబు ఉందని...అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పునాది హిల్ట్ పాలసీ అని ప్రకటించారు. పరిశ్రమల కారణంగా నివాస ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతుందని...ఇప్పటికైనా సవరణలు చేయకుంటే సైంటిఫిక్ డిజాస్టర్ చూడాల్సి వస్తుందని వెల్లడించారు. మరో ఢిల్లీగా హైదరాబాద్‌ మారొద్దనే హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని...రాజకీయాలు పక్కనపెట్టి భవిష్యత్ తరాల గురించి ఆలోచించండని శ్రీధర్‌బాబు అసెంబ్లీలో సూచించారు.

Tags:    

Similar News