CM Revanth Reddy: పెట్టుబడుల కోసం దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 19న దావోస్‌కు సీఎం రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం పాల్గొంటారు గ్లోబల్ సమ్మిట్ లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి -శ్రీధర్‌బాబు

Update: 2026-01-06 12:29 GMT

CM Revanth Reddy: పెట్టుబడుల కోసం దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ పాలసీ విధానాలను అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు వివరిస్తారని పేర్కొన్నారు. కాగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Tags:    

Similar News