DK Shiva Kumar: కర్ణాటక లాగే ఇక్కడ కూడా ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది
DK Shiva Kumar: కర్ణాటకలో 5గ్యారంటీలను అమలు చేస్తున్నాం
DK Shiva Kumar: కర్ణాటక లాగే ఇక్కడ కూడా ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది
DK Shiva Kumar: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తాము అమలు చేస్తున్నామని, ఇక్కడ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన డీకే శివకుమార్.. సామాన్యుల బతుకులు మారాలంటే కాంగ్రెస్ రావాలన్నారు.