DK Aruna: జనవరి 22 చరిత్రలో లిఖించదగ్గ రోజు

DK Aruna: ఆయోధ్య రామ పాదుకపూజ, అక్షింతల పూజ నిర్వహించిన డీకే అరుణ

Update: 2024-01-08 02:42 GMT

DK Aruna: జనవరి 22 చరిత్రలో లిఖించదగ్గ రోజు 

DK Aruna: జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అయోధ్యలో జనవరి 22న రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తార్నాకలోని శివాలయంలో అయోధ్య రామపాదక పూజ, అక్షింతల పూజ నిర్వహించారు. రామ విగ్రహ ప్రతిష్ట రోజు ప్రతి ఒక్కరూ అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఇండ్లలో రామ దీపాలు వెలిగించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News